🇮🇳 పద్మశ్రీ కరణం మల్లేశ్వరి (వెయిట్ లిఫ్టర్) 

కరణం మల్లేశ్వరి 1-6-1975 - వూసవాని పేట గ్రామం శ్రీకాకుళం జిల్లా (A.P.)లో కాపు కుటుంబంలో జన్మించింది. 

క్రీడ: వెయిట్‌లిఫ్టింగ్

ఒలింపిక్స్: 2000 సిడ్నీ ఒలింపిక్స్

పతకం: 🥉 కాంస్య పతకం

విభాగం: 69 కిలోల కేటగిరీ

ఆమె పతకం సాధించడం ద్వారా ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు

ఓలాంపిక్ మొదటి ఇండియన్ మహిళా క్రీడాకారిణి..

🏆 అవార్డులు

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు – 1995

అర్జున అవార్డు – 1994

పద్మశ్రీ – 1999

 మోడీగారి కేంద్రప్రభుత్వం స్పోర్టు యూనివర్శిటీకి వైస్ ఛాన్స్లర్ గా నియమించారు. ఆమె ఎత్తు 5-4", వెయిట్ లిఫ్టింగ్ కోచ్ "లియోనిడ్ తారనెంకో”.

ఒలింపిక్ గేమ్సు :

సిడ్నీ - 2000 - 69 kg - మొదటి ఒలింపిక్

1. 1993-54" - Melbourne

2. 1994-Istanbul - 54 kg

3. 1995-Guangzhou - 54 kg

4. 1996-Guangzhou - 54 kg.

ఆసియన్ గేమ్సు :

1994 Hiroshima - 54 kg, 1998 - Bangkok - 63 kg.

కరణం మల్లేశ్వరి - వూసవానిపేట ఆముదాల వలస మండలం శ్రీకాకుళం జిల్లాలో జన్మించింది. వీరు నలుగురు అమ్మాయిలు. అందరూ వెయిట్ లిఫ్టర్స్ - (వీరి తండ్రి రైల్వే ఉద్యోగి). 12 సం|| వయస్సులో ఈమె కోచ్ - నీలంశెట్టి అప్పన్న ట్రెయినింగ్ ఇచ్చేవారు. 1990లో మల్లేశ్వరి నేషనల్ క్యాంప్ చేరింది.

వరల్డ్ చాంపియన్షిప్ విన్నర్ 54 kg క్లాస్ తల్లిదండ్రులు - కరణం మనోహర్ శ్రీమతి శ్యామలాదేవి. వీరు కాలేజి లెవల్ ఫుడ్బాల్ ప్లేయర్స్. మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్ మారుతి యువజన నాట్యమండలి వ్యాయామశాలలో మొదట నేర్చుకుంది. 2000 సం|| కామన్వెల్త్ గేమ్స్ లో తండ్రి చనిపోయిన కారణంగా పాల్గొనలేకపోయింది. 2002ల కామన్వెల్త్ గేమ్సులో పాల్గొంది.

1997 సం||లో వెయిట్ లిఫ్టర్ హర్యానాకు చెందిన రాజేష్ త్యాగితో వివాహం జరిగింది. వారికి 2001లో ఒక కుమారుడు జన్మించాడు. 2004లో ఒలింపిక్ పాల్గొంది. హర్యానాలోని యమునానగర్లో భర్తతోటి నివసిస్తూ ఉంది.

1. "ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా" వారు చీఫ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ మేనేజరుగా నియమించారు.

2. పద్మశ్రీ అవార్డు 2015లో హోమ్ మినిస్టర్ (కేంద్ర) చేతుల మీదుగా తీసుకుంది.

3. Biswas-Southik - 2000 - Bronze Women - 2017 లో తీసుకుంది

4. 25-8-2017 సం॥ రిటైరు అయ్యింది.

 సేకరణ - Ponnuri Raghavendra