మున్నూరు కాపు భవనానికి నిధులు కేటాయింపు
మున్నూరు కాపు భవనానికి నిధులు కేటాయింపు
తెలంగాణ
మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనానికి ఐదు కోట్లు, కోకాపేట్ లో భవన నిర్మాణానికి నిధులు కేటాయింపు . అదనపు నిధులపై సీఎం సానుకూలం, భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి. మున్నూరు కాపుల్లో ఐక్యత, రాజకీయ చైతన్యం రావాలి,యువతకు నైపుణ్య శిక్షణ పై ప్రత్యేక కార్యచరణ బీసీ స్టడీ సర్కిల్లో సంస్కరణలు చేపడతాం, విద్య తో ఆర్థిక అభివృద్ధి సాధ్యం.. పొన్నం ప్రభాకర్